హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

CTR: వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వారు అధికారులకు సోమవారం వినతిపత్రం అందించారు. కుప్పంలో సోమవారం వారు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని కోరారు.