హైదరాబాద్: 28°C
తెలంగాణ

కవేటి ఇంటర్నేషనల్ హైదరాబాద్ శాఖ ప్రారంభం

HYD: హైదరాబాద్‌లో కవేటి ఇంటర్నేషనల్ నూతన శాఖను సోమవారం మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. డా. శ్రీనివాస్ రావు కవేటి స్థాపించిన ఈ ఏఐ ఆధారిత న్యాయ సేవల కేంద్రం, భారత్‌లోని క్లయింట్లకు అంతర్జాతీయ న్యాయ నిపుణుల సేవలను అందించనుంది. న్యాయ పరిశోధన, పత్రాల విశ్లేషణ, సరిహద్దు కేసుల సహాయానికి కృత్రిమ మేధను బాధ్యతగా వినియోగించనుంది.