CTR: ఈ నెల 26, 27 తేదీల్లో చిత్తూరులో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన గోడపత్రికను సోమవారం గ్రీవెన్స్ హాల్ నందు స్కిల్ డెవలప్మెంట్ వారితో కలిసి ఆవిష్కరించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు విస్తృతమైన ఉద్యోగ అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
యువతకు ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా జాబ్ మేళా


