HYD: ఏపీ మద్యం రవాణా కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు కోర్టు రిమాడ్ విధించింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా టెండర్లలో రూ.195 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఈడీ దర్యాప్తు చేస్తోంది. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ
కారుమూరి నాగేశ్వరరావుకు 14 రోజులు రిమాండ్


