హైదరాబాద్: 28°C
తెలంగాణ

కర్నేతండా ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి

WNP: వనపర్తి జిల్లా కర్నేతండా ఎత్తిపోతల పథకాన్ని, రూ. 41.75 కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు మరియు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పాన్‌గల్ నుంచి దవాజిజిపల్లి, ఖానాపూర్ మీదుగా పుల్లారెడ్డి దొడ్డి వరకు ఉన్న రహదారిని రెండు లైన్లుగా విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు.