SDPT: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 25న రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. పాలిటెక్నిక్ వ్యవస్థను శక్తి స్కీమ్‌లో విలీనం చేయడం, YISU పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకించింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం బంద్‌ను విజయవంతం చేయాలని కోరింది.
తెలంగాణ
GO-97పై ఏబీవీపీ రాష్ట్రవ్యాప్త బంద్


