WGL: మంత్రి కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ అంశం PCC, AICC చూసుకుంటుందన్నారు. అధిష్ఠానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై తాను ఇప్పుడేమి మాట్లాడనన్నారు. ఊహాజనిత కథనాలు వద్దని.. హైకమాండ్ నిర్ణయం తుది నిర్ణయమని స్పష్టం చేశారు. కాగా.. ఇదే విషయంపై ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ AICCకి నివేదిక పంపింది.
తెలంగాణ
కొండా అంశంలో అధిష్ఠానం నిర్ణయం ఫైనల్: సీఎం


