హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీ, ఎస్టీ, ఎస్సీ జాబితాలపై అభ్యంతరాల పరిష్కారం

ELR: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బీసీ, ఎస్టీ, ఎస్సీ ఓటర్ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వచ్చే నెలలో నిర్వహించే గ్రామసభల్లోనే పరిష్కరిస్తామని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ సోమవారం తెలిపారు. ఉంగుటూరు మండలంలో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు బీసీ, ఎస్టీ, ఎస్సీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశామని ఆయన తెలిపారు.