హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కారు-బైక్ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

SDPT: హుస్నాబాద్ ఆరేపల్లి క్రాస్‌రోడ్ వద్ద సోమవారం సాయంత్రం కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో నల్లరాళ్లవాడకు చెందిన దుబ్బుల సదానందం తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.