హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫీజు బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: కొమరయ్య

HYD: హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య హాజరై సంఘీభావం తెలిపారు. పెండింగ్‌లో ఉన్న వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల పక్షాన శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తానన్నారు.