MNCL: పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, జీవో 97ను రద్దు చేయాలని ఇవాళ కలెక్టరేట్ వద్ద విద్యార్థులు, బీఆర్ఎస్వీ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ మాట్లాడుతూ.. కళాశాలలను స్కిల్ వర్సిటీ పరిధిలోకి తెచ్చే ఈ జీవోతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని మండిపడ్డారు. అనంతరం జేసీ చంద్రయ్యకు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు: BRSV


