CTR: కంటికి కన్ను మీ సంకల్పం కావాలి నేత్రదానం మన అందరికీ ఆదర్శం అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో PGRS కార్యక్రమంలో కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబ 8 తేదీ వరకు కార్యక్రమం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేత్రదానం ఉద్యమంలో పాల్గొనండి: కలెక్టర్


