హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో గంజాయి పట్టివేత

SKLM: ఇచ్ఛాపురం టౌన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై ముకుందరావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో వారి వద్ద నుంచి 12.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చిన్నమనాయుడు తెలిపారు. నిందితులను రిమాండ్ నిమిత్తం సోంపేట మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తామన్నారు.