GDWL: ఆలంపూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థినులకు న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలికలపై లైంగిక వేధింపులు, దాడులు, బాల కార్మిక వ్యవస్థ, బాలల హక్కులు, ఉచిత న్యాయ సహాయంపై న్యాయవాదులు అవగాహన కల్పించారు.
తెలంగాణ
KGBVలో బాలికలకు న్యాయ అవగాహన


