AKP: వడ్డాదిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘నవచేతన’ శిక్షణ నిర్వహించారు. CDPO మంగతాయారు, సూపర్వైజర్ నిర్మలాదేవి పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల లోపాలను ముందుగానే గుర్తించే విధానాలను TLM చార్ట్‌ల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వడ్డాదిలో అంగన్వాడీలకు శిక్షణ


