NRPT: వన మహోత్సవ లక్ష్యాలను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేసేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంత్రి కొండా సురేఖ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ ప్రియాంక పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసి లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
వన మహోత్సవ లక్ష్యాలు త్వరగా పూర్తి చేయాలి


