MBNR: నవాబ్‌పేట మండలం కొల్లూరు గ్రామ పంచాయతీ సమస్యలపై సర్పంచ్ విస్లావత్ సేవ్య నాయక్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, గ్రామ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
కొల్లూరు సమస్యలపై కలెక్టర్‌కు వినతి


