హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఫిర్యాదులను స్వీకరిచిన ఆర్డీవో

AKP: నర్సీపట్నం RDO కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వివి రమణ ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అధికంగా భూ సమస్యలు, రెవెన్యూ సమస్యల మీద 42 ఫిర్యాదులు అందినట్లు ఆర్డీవో కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.