E.G: అనపర్తి నియోజకవర్గంలో ఎరువుల సరఫరాలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడంతో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో వ్యవసాయ శాఖ కమిషనర్ అన్ని జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించి, ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలోని సమస్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వ్యవసాయ శాఖ కమిషనర్‌తో ఎమ్మెల్యే చర్చ


