హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాపాదయాత్రకు ఎమ్మెల్యే పిలుపు

SRD: భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు దోహదపడతాయని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. వీరశైవ లింగాయత్ సేవాసమితి ఆధ్వర్యంలో జరగనున్న 19వ మహాపాదయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.