MBNR: కౌకుంట్ల మండలం అప్పంపల్లిలో తెలంగాణ విమోచన ఉద్యమకారుడు బెల్లం నాగన్న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని నాగన్న సేవలు, త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
ఉద్యమకారుడు నాగన్నకు ఘన నివాళి


