SDPT: వర్షాల కారణంగా వ్యాధులు వ్యాపించకుండా రేపు జిల్లాలోని అన్ని అంగన్వాడీలు, ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో శానిటేషన్ నిర్వహించాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. జిల్లాలో మందులు వాడుతున్న 780 మంది టీబీ బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సమీక్ష నిర్వహించాలని సూచించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ పాల్గొన్నారు.
తెలంగాణ
టీబీ బాధితులపై కలెక్టర్ సమీక్ష


