SRD: హత్నూర మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో సోమవారం కాంప్లెక్స్ మీటింగ్ నిర్వహించారు. ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థుల విద్యా ప్రమాణాలు, బోధనా విధానాలు, పాఠశాలల్లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.
తెలంగాణ
ప్రభుత్వ బాలుర పాఠశాలలో కాంప్లెక్స్ మీటింగ్


