ASR: భూపతిపాలెం ప్రాజెక్టు ద్వారా రంపచోడవరం, గంగవరం మండలాల రైతులకు సాగునీరు అందించాలని ఆదివాసీ గిరిజన సంఘం, ప్రాజెక్టు రైతుల సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆందోళనకారులతో కలెక్టర్, జేసీ నేలపై కూర్చొని చర్చించారు. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ప్రాజెక్టు నీటి కోసం ధర్నా


