MLG: జేడీ మల్లంపల్లి మండలం మహ్మద్ గౌస్ పల్లి గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ పసుల కార్తీక్ అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, పేదలకు సన్న బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఘు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


