PLD: నరసరావుపేటలో సోమవారం ఎస్ఎసన్ కాలేజీలో ఓనం సంబరాలు ఘనంగా నిర్వహించారు. కేరళకు చెందిన నర్సింగ్ విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో కేరళ నృత్యాలతో సందడి చేశారు. భిన్న సంస్కృతులను ఒక్కచోట చేర్చిన ఈ వేడుకలు సాంస్కృతిక ఐక్యత, స్నేహభావానికి ప్రతీకగా నిలిచాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నరసరావుపేటలో ఓనం సంబరాలు


