హైదరాబాద్: 28°C
తెలంగాణ

లిఫ్ట్ ఇరిగేషన్‌పై ఎమ్మెల్యే కీలక విజ్ఞప్తి

GDWL: 10 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే రాష్ట్ర చీఫ్ ఇంజనీర్‌కు వినతిపత్రం అందజేశారు. ఉట్కూర్-1, 2, క్యాతూర్-1, 2 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు చెందిన 8 ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.