హైదరాబాద్: 28°C
తెలంగాణ

అవయవదానం.. ఆరుగురికి పునర్జన్మ

SDPT: దౌల్తాబాద్ మండలం గువ్వలేగికి చెందిన బోయిని బాలరాజు బ్రెయిన్ స్ట్రోక్‌తో యశోద ఆసుపత్రిలో చేరారు. బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు జీవన్‌దార్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో అవయవదానం చేశారు. బాలరాజు అవయవాలతో ఆరుగురికి ప్రాణదానం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.