NLG: గట్టుప్పల్‌లోని ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయిందని, వెంటనే పూర్తి చేయాలని చండూరు మాజీ జెడ్పీటీసీ వెంకటేశం ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'పాఠశాల భవనం పూర్తి చేయాలి'


