PLD: పీజీఆర్‌ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అందే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించి, ఉత్తమ పోలీస్ సేవలు అందించడమే లక్ష్యమని అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి తెలిపారు. సోమవారం పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
పీజీఆర్ఎస్‌లో అదనపు ఎస్పీ


