హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు పంపిణీ

SDPT: నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలోని అర్హులైన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం నూతన ఆహార భద్రత కార్డులను అందజేసింది. రేషన్ కార్డులు పొందడంతో ప్రభుత్వ రేషన్‌తో పాటు వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు మార్గం సుగమమైంది. కార్యక్రమంలో సర్పంచ్, గ్రామ సభ్యులు, ఉపసర్పంచ్ పాల్గొన్నారు.