హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చంద్రఘడ్ ఎత్తిపోతల పథకం మరమ్మతులు చేపట్టాలి'

WNP: అమరచింత మండలంలోని చంద్రఘడ్ ఎత్తిపోతల పథకం మరమ్మతులు చేపట్టాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, నాయకులు నల్లారెడ్డి భీమిరెడ్డి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరిని సోమవారం ఆయన నివాసంలో కలిశారు. చంద్రఘడ్ మఠం నుంచి ధర్మపురం గ్రామానికి రెండు కిలోమీటర్ల రోడ్డును ఏర్పాటు చేయాలని, లిఫ్టు రూ.6 కోట్ల 50 లక్షలు మంజూరు అయ్యాయని పనులు ప్రారంభించాలన్నారు.