హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అదనపు డాక్టర్‌‌ని నియమించాలి'

PPM: కొమరాడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అదనంగా మరో డాక్టర్‌ను, మూడు నెలలుగా ఖాళీగా ఉన్న సచివాలయ ఏఎన్‌ఎం పోస్టులో వెంటనే సిబ్బందిని నియమించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో వెలుగు పీడీ పద్మావతికి వినతిపత్రం అందజేశారు.