హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన

MDK: చిట్టోచిపల్లిలో లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామానికి చెందిన 200 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో వైద్యులు తుషార్, సందీప్, మార్కెటింగ్ మేనేజర్ పవన్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రామచంద్రం, డిస్ట్రిక్ట్ హెల్త్ క్యాంప్స్ చైర్మన్ సిద్దిరాములు పాల్గొన్నారు.