హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ ఫిర్యాదులపై కలెక్టర్ ఫోకస్

NGKL: ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులు, వినతులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ శాఖలకు సంబంధించి 42 ఫిర్యాదులు, వినతులు అందాయి. పెండింగ్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.