హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆన్‌లైన్ కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు

AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐబీఎం ప్రతినిధులు సోమవారం కెరీర్ ప్లానింగ్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ రాజు మాట్లాడుతూ.. ఐబీఎం సంస్థ ఆన్‌లైన్ ద్వారా అందించే కోర్సులను నేర్చుకుని నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలను పెంపొందించుకోవాలన్నారు. మూడు సంవత్సరాలు పాటు నేర్చుకున్న కోర్సులతో ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.