KMR: కామారెడ్డి జిల్లా తొలి పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రంజిత్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర రంజిత్ రెడ్డిని అభినందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజిత్ రెడ్డి నాయకత్వంలో పోలీస్ అసోసియేషన్ మరింత బలోపేతం కావాలని, పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఎస్పీ ఆకాంక్షించారు.
తెలంగాణ
పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రంజిత్ రెడ్డి


