ATP: అనంతపురంలోని కొన్ని కాలనీల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లు, స్తంభాలను వెంటనే మార్చాలని అధికారులను MLA దగ్గుపాటి ప్రసాద్ ఆదేశించారు. క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. రోడ్డు విస్తరణలు, కొత్త లేఅవుట్లకు అనుగుణంగా స్తంభాలు మార్చాలని, కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష


