NTR: విజయవాడ కలెక్టరేట్ సోమవారం జరిగిన ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ అర్జీలు స్వీకరించారు. మొత్తం 192 అర్జీలు అందగా రెవెన్యూ 66, పురపాలక పట్టణాభివృద్ధి 52, పోలీసు 22, పలు శాఖల నుంచి అర్జీలు వచ్చాయన్నారు. ప్రజల సంతృప్తే ఫిర్యాదు పరిష్కారానికి అసలైన కొలమానమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా స్నేహపూర్వక PGRSకు 192 అర్జీలు


