MBNR: జిల్లాలోని సోనుసూద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏపీ మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈనెల 26న రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు తెలంగాణ చౌరస్తాలోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో శిబిరం జరుగుతుంది. యువత, అభిమానులు రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
తెలంగాణ
మిథున్ రెడ్డి బర్త్‌డేకు రక్తదాన శిబిరం


