NZB: హైదరాబాద్ కూకట్‌పల్లిలో నిర్వహించిన జాతీయ స్థాయి స్పెల్లింగ్ బీ పోటీల్లో నిజామాబాద్ సత్యశోధక్ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. సి.హెచ్. స్వేచ్ఛ ‘స్పెల్లింగ్ మాస్ట్రో’, ఎం. మేఘన ‘సూపర్ స్పెల్లర్’ అవార్డులు అందుకున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి ఎంపికై అవార్డులు సాధించడం పట్ల ప్రిన్సిపల్ నరసయ్య ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ
జాతీయ స్పెల్లింగ్ బీ పోటీల్లో విద్యార్థినుల ప్రతిభ


