హైదరాబాద్: 28°C
తెలంగాణ

పశువుల అక్రమ రవాణా ఇద్దరి అరెస్టు

BDK: పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను అన్నపురెడ్డిపల్లి పోలీసుల అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం సోమవారం అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి ప్రాంతాల్లో తక్కువ ధరకు పశువులను కొనుగొలు చేసి సూర్యాపేట సంతలో విక్రయించేందుకు మినీ వ్యాన్‌లో తరలిస్తున్న బానోతు నరసింహారావు, మాలోత్ బిలియాను అరెస్టు చేసి వ్యాన్‌ను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.