NLG: అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో సమావేశమై వనమహోత్సవంలో భాగంగా ఈ నెల 25 నుంచి చేపట్టే సామూహిక మొక్కల నాటే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకోవడంతో పాటు మొక్కలకు జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు.
తెలంగాణ
'నాటిన ప్రతి మొక్క బ్రతకాలి'


