GDWL: దేశవ్యాప్తంగా అక్రమ కేసులు, యూఏపీఏ కింద జైళ్లలో ఉన్న ప్రజాస్వామికవాదులు, మేధావులు, ఆదివాసీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గద్వాల పోస్టాఫీస్ వద్ద ప్రజాసంఘాల నాయకులు పోస్టర్ ఆవిష్కరించారు. ఈనెల 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
యూఏపీఏపై ప్రజాసంఘాల కీలక డిమాండ్


