NRPT: మక్తల్ మున్సిపాలిటీ బస్టాండ్ ఆవరణ వర్షపు నీటితో నిండిపోయి బురదమయంగా మారుతోంది. కొద్దిపాటి వర్షానికే వాహనదారులు, పాదచారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు బస్టాండ్ ఆవరణ చెరువును తలపిస్తోందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
బస్టాండ్‌లో వర్షపు నీరు.. ప్రయాణికుల పాట్లు


