హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

14 మందికి రూ.7.11 లక్షలు చెక్కులు పంపిణీ

E.G: కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో సోమవారం 14 మంది లబ్ధిదారులకు రూ.7,11,621 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అందజేశారు. కొవ్వూరు మండలానికి చెందిన 12 మంది, పట్టణానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.