E.G: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సాదిక్ ఖాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని BJP MLC సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాజమండ్రి BJP కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. నిందితుడి వెనక మతపరమైన శక్తులు ఉన్నాయా అనే కోణంలో పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్‌తో కలిసి సమగ్ర విచారణ జరపాలన్నారు. నూకరాజు కుమార్తె జీవితాన్ని నాశనం చేయడంతో పాటు ఆస్తులు రాయించుకున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సాదిక్ ఖాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి'


