హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘అట్రాసిటీ కేసు ఎత్తివేయాలి’

KRNL: బోయ క్రాంతి నాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎత్తివేయాలని వాల్మీకి సంఘం నాయకులు దస్తగిరి నాయుడు డిమాండ్ చేశారు. వాల్మీకి, బోయ నాయకులపై వరుస కేసులు సరికాదన్నారు. అంతర్గత సమస్యలను పార్టీ అధిష్టానంతో పరిష్కరించుకోవాలని సూచించారు. కేసుపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరారు.