ELR: ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ వివరాలను సచివాలయల వద్ద ఏర్పాటు చేశామని గణపవరం ఫిషరీస్ ఏడీ రాంబాబు సోమవారం తెలిపారు. జీవో నంబర్ 57 అనుసరించి అర్హత గల రైతుల జాబితాను పొందుపరిచామని, జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే గ్రామ మత్స్య శాఖ సహాయకులకు 2 రోజుల లోపుగా తెలియపరచాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యుత్ సబ్సిడీ జాబితా సరి చూసుకోవాలి'


