NZB: డిచ్‌పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి 10 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో ఉదయభాస్కర్ తెలిపారు. రెవెన్యూ శాఖకు 5, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 2, విద్యుత్, విద్య, హౌసింగ్ శాఖలకు ఒక్కో దరఖాస్తు వచ్చినట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపించినట్లు తెలిపారు.
తెలంగాణ
'డిచ్‌పల్లి ప్రజావాణికి 10 దరఖాస్తులు'


